WTC Final: Wasim Jaffer has sent a hidden message to the Indian batsmen for the upcoming World Test Championship (WTC) final in Southampton.
#WTCFinal
#TeamIndiaProbablePlayingXI
#WasimJaffer
#TeamIndiaBatsmen
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#INDVSNZ
#ShubmanGill

సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఈ మెగా సమరం కోసం అభిమానులే కాకుండా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.